ఐటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జారె

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వారావుపేట (ఆర్ సీ)
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నియోజకవర్గంలో ఉన్న అయిదు మండలాల పంచాయతీరాజ్ మరియు ఐటిడిఎ (ఐ టి డి ఏ) అధికారులతో గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిపనులు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా అయిదు మండలాల్లోని ప్రధాన సమస్యల పై తక్షణ పరిష్కారం దిశగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment