25.08.2024 ఆదివారం
అన్నపురెడ్డిపల్లి మండలం
అన్నపురెడ్డిపల్లి హెడ్ క్వార్టర్ లో పివిఆర్ యూత్ మరియు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం టోర్నమెంట్ నిర్వహణను నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలని కమిటీ సభ్యులకు తెలియజేస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు, పివిఆర్ యూత్ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు…