బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించిన ఎం ఎల్ ఏ   జారె

IMG 20240826 WA2401

దమ్మపేట మండలం

పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను స్థానిక శాసనసభ్యులు

_జారె ఆదినారాయణ_ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని, హాస్టల్ మెస్ ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చి మెనూ పాటిస్తూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పౌష్టికాహారాన్ని అందించాలని తెలియజేసి

హాస్టల్ పరిసరాలను పరిశీలించారు.

Join WhatsApp

Join Now