బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

ప్రశ్నయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి

దమ్మపేట మండలంలోఎమ్మెల్యే
జారె ఆదినారాయణ పర్యటించి మండలకేంద్రంలోని జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో బిగ్ టీవి వారి ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎల్విఆర్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచితమెడికల్ క్యాంపును ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించారు. జారే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో బిగ్ టీవీ వారి అందించే ఈ హెల్త్ క్యాంప్ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now