*కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి*
*కాంగ్రెస్ నాయకుడు గడ్డి శ్రీనివాస్*
*ఇల్లందకుంట అక్టోబర్ 31 ప్రశ్న ఆయుధం::-*
బిఆర్ఎస్ నాయకులు పబ్బు పార్టీలు చేసుకుంటూ యువతకు తెలంగాణ ప్రజలకు మత్తులో బానిసలు చేస్తూ దేశ భవిష్యత్తును అంధకారంలోకి నేడుతున్నారని అడిగిన వారిపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పేర్కొన్నారు బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బలి పశువును చేస్తున్నారని హుజరాబాద్ ప్రజల బాగోగులు గాలికి వదిలేసి కవ్వింపు చర్య లకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాల్పడడం సరికాదని అడిగిన వారిపై విరుచుకు పడడం సరికాదని తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ను హేళన చేసి మాట్లాడడం సరికాదని ఎంపీ అనిల్ కుమార్ కు బల్మూర్ వెంకట్ కు బే షరతుక క్షమాపణ చెప్పాలని లేని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వారితోష్కం చెల్లించక తప్పదని ఎన్నికల సమయంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి గెలవడం మర్చిపోవద్దని ప్రజలు విజ్ఞులు అని సమయాన్ని బట్టి ఒక్కొక్కరి తాట ప్రజలు తీస్తారని గడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు ఇల్లందకుంట మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు శ్రీనివాస్ తెలియజేశారు