*సురేఖ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్*
ప్రశ్న ఆయుధం న్యూస్ 27 డిసెంబర్ కామారెడ్డి జిల్లా గాంధారి
గాంధారి మండల కేంద్రంలో (ఆవుసులకుంట) కు చెందిన సురేఖ కుటుంబ సభ్యులను కలిసిన ,స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ , సురెఖ ఆత్మ కు శాంతి చేకూరాలని ,వారి కుటుంభ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి ని తెలియపరిచారు…వారం రోజుల క్రితమే సురేఖ స్వర్గస్తూరలైన విషయము తెలిసినదే. గాంధారి మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలు కలసి పరామర్శించారు