గ్రామలలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పర్యటన..

జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతపురం గ్రామంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పర్యటించారు.

రైతులతో కలిసి పంటలకు కెనాల్ కాల్వల ద్వారా పొలాలకు వస్తున్న నీటిని పరిశీలించారు.

ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. వారి వెంట రైతులు.. తోడేటి చిన్న యాదయ్య, ఏలూరి యాకన్న, లోనే శ్రీనివాస్, పసులాది చిన్న యాకయ్య, బంధువుల కొండయ్య, మాజీ ఉప సర్పంచ్ మారుజోడు సంతోష్, మండల నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, తదితరులున్నారు.

Join WhatsApp

Join Now