కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించిన ఎమ్మెల్యే పీఏ

కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించిన ఎమ్మెల్యే పీఏ.. కోర్టులో హాజరు

తాను ఎలాంటి తప్పు చేయలేదు, తన మీద అనవసరంగా నిందలు మోపుతున్నారు అంటూ గతంలో బుకాయించిన మునుగోడు ఎమ్మెల్యే పీఏ దేవిరెడ్డి సతీష్ రెడ్డి అలియాస్ సదాశివ రెడ్డి

కోట్ల రూపాయలు మోసపోయిన బాధితులు వేసిన కేసులో భాగంగా ఈరోజు కోర్టుకు హాజరైన నిందితుడు సతీష్ రెడ్డి

ఎలాంటి తప్పు చేయకపోతే కోర్టు కేసులో ఎందుకు హాజరు అవుతున్నారు అనేది సదరు పీఏ గారే చెప్పాలి

Join WhatsApp

Join Now