పలు వివాహ గృహప్రవేశ శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

*పలు వివాహ గృహప్రవేశ శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి*

*IMG 20250302 WA0045

మార్చి 2 ప్రశ్న ఆయుధం*

హుజురాబాద్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుడిగాలి పర్యటనలో పలు వివాహ శుభకార్యాలకు నూతన గృహప్రవేశాలకు హాజరై వధూవరులను కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జమ్మికుంట మాజీ మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు హుజురాబాద్ సీనియర్ నాయకులు ఆదివారం రోజున పలు వివాహ నూతన గృహప్రవేశ శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక ,వావిలాల, మడిపల్లి, సింగాపూర్, బావుపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో వివిధ వివాహ, గృహ ప్రవేశ ఇతర శుభకార్యాల్లో పాల్గొని హుజురాబాద్ లోని వెంకటసాయి గార్డెన్స్, ఎస్ ఆర్ కన్వెన్షన్, మధువని గార్డెన్స్ బి ఎస్ ఆర్ గార్డెన్స్, వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం ఎమ్మార్ కన్వెన్షన్ లలో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దపాపయ్యపల్లి, సింగాపూర్, చల్లూర్, కొత్తపల్లి, బిజిగ్గిరి షరీఫ్ గ్రామాల్లో జమ్మికుంటలో శంకర నందన గార్డెన్స్, సువర్ణ ఫంక్షన్ హాల్, దినేష్ కన్వెన్షన్ లలో జరిగిన వివాహ శుభకార్యాల్లో మడిపల్లి గ్రామంలో జరిగిన రెండు శుభకార్యాల్లో, బావుపేట గ్రామంలో కొంగరి రవీందర్ కుమారుని వివాహంలో, ఎర్రగట్టుగుట్ట మిత్ర కన్వెన్షన్ లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

హన్మకొండలోను పి జి ఆర్ గార్డెన్స్, టి వి ఆర్ గార్డెన్స్, శ్రీరామ కళ్యాణ మండపం లలో జరిగిన వివాహ వేడుకల్లో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర కన్వెన్షన్ లో హుజురాబాద్ వ్యవసాయ విస్తరణాధికారి నిఖిల్ కుమార్ వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు

Join WhatsApp

Join Now