తుమ్మెన్ పేట్ గ్రామంలో నూతన అంగన్వాడి కేంద్రo భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే.
అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం తుమ్మన్ పేట్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడి కేంద్రానికి డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు తిరుపతిరావు, సుధాకర్ గౌడ్, నర్సింగరావు, ఓబీసీ సెల్ అధ్యక్షులు గిరి వర్దన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్, కాశన్న యాదవ్, మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిరంజన్ గౌడ్, బల్మూర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు& తాజా మాజీ సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మషన్న, మాజీ డిప్యూటీ సర్పంచ్ సురేష్, మధు గౌడ్, అనిల్, మక్షుద్, వెంకటయ్య, రాజు, వెంకటయ్యముదిరాజ్, లోకమయ్య గౌడ్, ప్రశాంత్, మహేష్, మల్లేష్, మొదలగు వారు పాల్గొన్నారు.