Site icon PRASHNA AYUDHAM

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం

IMG 20241117 WA0281

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

పోగుల వారి వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అశ్వాపురం గౌతమి నగర్ కాలనీ తరంగిణిఫంక్షన్ లో పోగుల కొమరయ్య, అనసూయ కుమారుడు ప్రదీప్ కుమార్ వెడ్స్ స్వప్న వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానిలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గాదె కేశవరెడ్డి,ఓరుగంటి రమేష్ బాబు, మట్ట భద్రారెడ్డి, అశ్వాపురం మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్, కోలా శశికాంత్, ఐఎన్టీయూసీ నాయకులు కేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version