వైద్య సేవలపై ఎమ్మెల్యే సమీక్ష

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఏజెన్సీలో వైద్యం సేవలకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, ఆరోగ్య కేంద్రాలు, వైద్యులు, వైద్య సిబ్బంది, పరికరాల కోసం నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. మారుమూల గ్రామాల్లోనూ వైద్య సేవలు అందించేలా ఉండాలన్నారు.

Join WhatsApp

Join Now