దేవి నవరాత్రుల సందర్భంగా కామారెడ్డిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు.
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్
( ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 27
శనివారం రోజున కామారెడ్డిలో ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణ రెడ్డి శరన్నవరాత్రి సందర్భంగా వివిధ మండపాల్లో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీర్వాదం కై ప్రజల శ్రేయస్సు కోసం భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.