Site icon PRASHNA AYUDHAM

జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్’కు ఎన్నికైన విజేతలను అభినందించిన ఎమ్మెల్యే తెల్లం

IMG 20241213 WA0181

భద్రాచలం ప్రముఖ 4ట్యూన్ జిమ్ నిర్వాహుకుల సమన్వయంతో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వారిసారధ్యంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ క్రీడాపోటీలలో అత్యున్నత ప్రతిభ కనబరచి జాతీయ స్థాయిలో ఎన్నికవడంతో పాటుగా బంగారు పతకాలు సాధించిన భద్రాచలం 4ట్యూన్ ఫిట్నెస్ క్లబ్’నందు శిక్షణ పొందిన అభ్యర్థులను ప్రత్యేకంగా అభినందించి ఆత్మీయ శుభాకాంక్షలు అందజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు.ప్రజాసేవకులు
తెల్లం వెంకటరావు.ఈ కార్యక్రమంలో
4ట్యూన్ ఫిట్నెస్ క్లబ్ భద్రాచలం నిర్వహుకులు,స్థానిక మండల నాయకులు, ప్రముఖులు,అలాగే
పతకాలు సాధించిన
రామ్ మోహన్ రావు, ఉత్తేజ్, సిద్ధూ
మరియు కోచ్ ప్రతినిధులు
మిథున్ PJ, శరత్, వేణు, రాహుల్, పవన్-పండు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version