బొంబోతుల రాజీవ్ పుట్టినరోజు సందర్భంగా శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
సీనియర్ మరియు ముఖ్య నాయకులు బొంబోతుల రాజీవ్ పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయం వేదికగా కేక్ కటింగ్ చేసి, శాలువాతో సత్కరించి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు అందజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు-ప్రజాసేవకులు
తెల్లం వెంకటరావు. ఈ కార్యక్రమంలో
మండల సీనియర్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి-రత్నం రమాకాంత్-యం.డి నవాబ్ పెద్దినేని శ్రీనివాస్-నర్రా రాము భీమవరపు వెంకటరెడ్డి చెగోండి శ్రీనివాస్-కాపుల శ్రీను రసమళ్ళ రాము-ఒగ్గె రమణ యూత్ కాంగ్రెస్ నాయకులు గాడి విజయ్-ఆకుల వెంకట్ పుల్లగిరి నాగేంద్ర-తోట రమేష్-దుర్గ ప్రసాద్-అరుణ్ మరియు పార్టీ సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బొంబోతుల రాజీవ్ పుట్టినరోజు సందర్భంగా శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
