మంత్రి కొండా సురేఖ ని కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మంత్రి
Headlines (Telugu)
  1. మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
  2. దేవాలయ భూములను తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి
  3. పామాయిల్ మొక్కల పెంపకానికి మంత్రి గారికి సూచనలు

హైద్రాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 02:

అటవీ & దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ఈ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గంలోని అన్యాక్రాంతం అయిన దేవాలయ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని దేవాలయాలకు అప్పగించాలని కోరారు..
ఈ భూములలో పామాయిల్ మొక్కల పెంపకాన్ని చేపట్టి దేవాలయాలకు ఆదాయాన్ని సమకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now