భద్రాచలం ముదిరాజ్ బజార్ లో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
ప్రత్యేక పూజ కార్యక్రమం మరియు స్వామి వారి అన్నదాన ప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నారు…
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, నర్రా రాము, పుల్లగిరి నాగేంద్ర, రాజశేఖర్, ఎండి జిందా, రాగం సుధాకర్, కింగ్స్ యూత్ సభ్యులు గొడుగు సాయి, అరవింద్ , నాగరాజు, కాలనీ మహిళలు, తదితరులు పాల్గొన్నారు…