*వేంకటేశ్వరస్వామి ఆలయంలో​ ఎమ్మెల్యే పూజలు.

*వేంకటేశ్వరస్వామి ఆలయంలో​ ఎమ్మెల్యే పూజలు.*

నిజామాబాద్  ఫిబ్రవరి 02

డిచ్​పల్లి మండలం బర్దిపూర్​లోని హరిహర క్షేత్ర వెంకటేశ్వరస్వామి ఉత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment