ముత్యాలమ్మతల్లికి బోనమెత్తిన ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి..

ముత్యాలమ్మ తల్లికి బోనమెత్తిన ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి….

IMG 20240825 WA0087 1

డప్పు చప్పులతో స్వాగతం పలికిన గ్రామస్థులు. దేవురుప్పల మండలం సీతారాంపురం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా పోచమ్మ తల్లికి పూజలు చేసి అందులో భాగంగానే మహిళలతో కలిసి బోనమెత్తిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, మహిళ నాయకులు, గ్రామపార్టీ ముఖ్య నాయకులు, తదితరులు, పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now