ఎస్.ఎస్ కంగన్ హాల్ లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి షాపింగ్
పాలకుర్తి,డిసెంబర్ 24(ప్రశ్న ఆయుధం ):
పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఎస్.ఎస్ కంగనహల్ షాప్ లో సామాన్య వ్యక్తిగా షాపింగ్ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి .ఈ రోజుల్లో ఎమ్మెల్యే అయిన కాకున్న పెద్దపెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తున్న రోజుల్లో సాదాసీదాగా వచ్చి పాలకుర్తి చౌరస్తాలో ఉన్న బ్యాంగిల్స్ స్టోర్లో గాజులు ఖరీదు చేశారు. దీన్ని ప్రజలంతా చూసి ఆశ్చర్యానికి గురైయ్యారు.