ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే జారే
నిన్న ములకలపల్లి మండలం
సీతారాంపురం వద్ద స్కూల్ పిల్లల ఆటోని కారు ఢీకొనటంతో తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులను కొత్తగూడెం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అక్కడ ఇద్దరి పరిస్థితి విషమించటంతో ఎమ్మెల్యే జారెఆదినారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి ఆటో డ్రైవర్ అటికేటి ప్రవీణ్ కుమార్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని అటికేటి అక్షిత వీరికి దగ్గరుండి మెరుగైన వైద్యం చేయిస్తూ త్వరలోనే కోలుకుంటారని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్పుతున్నారు