ముఖ్యమంత్రి సహాయ నిధిచెక్కును అందజేసినఎమ్మెల్యే

*ముఖ్యమంత్రి సహాయ నిధిచెక్కును అందజేసినఎమ్మెల్యే*

*ఆంధ్రప్రదేశ్* *ప్రభుత్వ విప్ మరియు* *కురుపాం నియోజకవర్గ* *శాసనసభ్యులు *తోయక జగదీశ్వరి

పార్వతీపురం మన్యం జిల్లా, ప్రతినిది (22-04-2025) ప్రశ్నఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

కొమరాడ మండలం, పరశురాంపురం గ్రామానికి చెందిన వావిల్లపల్లి రామారావు అనారోగ్యానికి గురైన విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో *ముఖ్యమంత్రి* *సహాయనిధి నుండి రూ* *1,50,029 /- ల ఆర్థిక సహాయం* అందేలా కృషిచేసి, ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ చెక్కును  *ప్రభుత్వ విప్* & *కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* అందజేశారు.

కార్యక్రమంలో నాయకులు వెంపటాపు భారతమ్మ, సంతోషి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now