హైదరాబాదులోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

కల్వకుంట్ల కవిత 
Headlines
  1. హైదరాబాద్‌లో దీక్షా దివస్‌కు కవిత హాజరు
  2. నిజామాబాద్‌లో కాకుండా హైదరాబాద్ కార్యక్రమంలో కవిత
  3. దీక్షా దివస్‌లో కవిత పాల్గొననున్న సమాచారం – బీఆర్ఎస్ నాయకులు
  4. జిల్లా కార్యక్రమం విరమణపై అభిమానుల్లో చర్చ
  5. తెలంగాణ భవన్‌లో కీలక కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ లోనితెలంగాణ భవన్ లో నిర్వహించనున్న దీక్షా దివస్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దీక్షా దివస్ లో కవిత పాల్గొంటారని భావించినప్పటికీ ఆమె హైదరాబాద్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.దీంతో జిల్లాకు కవితక్క ఎప్పుడు వస్తారోననే చర్చ మళ్లీ బీఆర్ఎస్,జాగృతి శ్రేణులతోపాటు ఆమె అభిమానుల్లో మొదలైంది.

Join WhatsApp

Join Now