కొడప్గల్ ఎస్సై ని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
ప్రశ్న ఆయుధం 05 జూలై ( బాన్సువాడ ప్రతినిధి )
కొడపగల్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ కుమార్ ను మండల ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసులు నిరంతరం ప్రజల సేవలో పనిచేస్తారని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో సర్వగల్ల రవీందర్ అంబయ్య రాంచందర్ శ్రీనివాస్ సాయిలు నిఖిల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.