ఎమ్మార్పీఎస్ సమావేశం…

ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

ప్రశ్న ఆయుధం 24జులై కామారెడ్డి :
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో కార్యక్రమాలపై దృష్టి సాధించాలని మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు గ్రామ కమిటీలు మరియు మండల కమిటీలు ఏర్పాటుతో ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగరవేయాలని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కార్యక్రమాలు సజావుగా జరపాలని అదేవిధంగా జిల్లా కమిటీ సమావేశంలో ప్రతి విలేజ్ ప్రతి మండల్ రివ్యూ చేయడం జరిగినది సుప్రీంకోర్టులో వర్గీకరణ విషయము ఉన్నందున ఈనెల తదుపరి నెల వారి కల్లా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ అంశం వెలువడే అవకాశం ఉందని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మార్పీఎస్ బలోపేతం దృష్టి పెట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట్ రాములు మాజీ ఎంఆర్పిఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగాడు లక్ష్మి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హాజరైనందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాచారెడ్డి మండల అధ్యక్షులు బట్ట రమేష్ రామారెడ్డి మండల అధ్యక్షుడు రాజనర్సు రాజ నరసయ్య మండలం మహిళా అధ్యక్షురాలు లావణ్య రాజంపేట మండల అధ్యక్షురాలు సుజాత కే సాయిలు ఎల్లంపేట అధ్యక్షులు నాగరాజు సాయమ్మ దీన మహేశ్వరి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now