పోగొట్టుకున్న మొబైల్ ను వెతికి పట్టుకొని బాధితునికి అందించిన పోలీసు సిబ్బంది

పోలీసు
Headlines
  1. జమ్మికుంటలో మొబైల్ పోగొట్టుకున్న బాధితుడు, 2 గంటలలో తిరిగి అందుకున్నాడు
  2. పోలీసు సిబ్బంది 2 గంటల్లో పోగొట్టిన మొబైల్ ను ఆచూకీ చేసి బాధితుడికి అందించారు
  3. ఆంధ్ర బ్యాంక్ సమీపంలో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తి, పోలీసుల సహాయంతో తిరిగి పొందాడు
  4. పోలీసుల కృషితో పోగొట్టిన మొబైల్ తిరిగి పొందిన రాజు
  5. జమ్మికుంట ఎస్ ఐ ఆరోగ్యం ఆధ్వర్యంలో మొబైల్ ఆచూకీ
*జమ్మికుంట డిసెంబర్ 8 ప్రశ్న ఆయుధం*

మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ (ఆంధ్ర బ్యాంక్) సమీపంలో జొన్నల రాజు మండలంలోని సైదాబాద్ గ్రామానికి చెందిన వ్యక్తి తన మొబైల్ ను ఆదివారం సుమారు 10 గంటల సమయంలో పోగొట్టుకోగ మధ్యాహ్నం 2 గంటలకు పిటీషన్ ఇవ్వగా ఎస్ ఐ ఆరోగ్యం అద్వర్యంలో 2 గంటల వ్యవధిలో మొబైల్ ఆచూకి తెల్స్కోని బాధితుడికి అందజేశారు మొబైల్ పోగొట్టుకున్న రాజు ఆనందంతో పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు

Join WhatsApp

Join Now