మోడీ ఓడాలంటే మోడీని మించిన వాడై వుండాలి..?

తల్లి పాలు తాగినవాళ్ళు ఎవరైనా సరే..

వచ్చి కాశ్మీర్ లాల్ చౌక్ లో భారత జెండా ఎగరేయండి అని టెర్రరిస్టులు అంటే..

వెంటనే వెళ్ళి ఎగరేసి వచ్చాడు..

అప్పుడు అతనికి 42

మోడీని చంపేస్తాం.. అని ఖలిస్తానీ ఉగ్రవాదులు పబ్లిక్ గా కెనడాలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తుంటే…

వెంటనే కెనడాలో వున్నాడు.. ఇప్పుడు అతని వయసు 74.

74 ఏళ్ల వయస్సులో హుషార్ లో అతనితో పోటీ పడటానికి ఎవరైనా ప్రయత్నించి చూడండి..

అతను సినిమా నటుడిలా తన గ్లామర్ కాపాడుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి కాదు..

ఎండనక, వాననక తన శరీరాన్ని కష్టపెట్టిన వాడు..

రాచరికపు భోగాలనుండి వచ్చిన గత చరిత్ర కాదు..

చిన్న చాయ్ దుకాణం నడిపే కుటుంబ నేపధ్యం మాత్రమే.. ప్రపంచ దేశాలూ ఇప్పుడు అతని దౌత్యాన్ని గౌరవిస్తున్నాయి..

పోనీ సైన్యంలో పని చేసిన అనుభవమా ..అదీ లేదు..

అణుబాంబు ఉందని అరవై ఏళ్ళు భయపెట్టిన పక్క దేశాన్ని.. నీళ్ళతో నిముషంలో పడుకోబెట్టాడు..

అతని పని తీరుతో పోటీ పడటానికి ప్రయత్నించి చూడండి, దేశ ప్రజలు మీకే పట్టం గడతారు..

ఒక్కటి గుర్తుంచుకోండి..

మోడీ ఓడాలంటే మోడీని మించిన వాడై వుండాలి..

కోహినూరు వజ్రాన్ని కోల్పోయిన తర్వాత బాధపడే వెధవలం మనం.. అందుకే చెబుతున్నా..

Join WhatsApp

Join Now

Leave a Comment