డాక్టర్ గడల శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలిపిన మోదుగు జోగారావు

IMG 20240928 WA3141

బి.సి.సాధికారిత సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు అయ్యిన డా.గడల.శ్రీనివాసరావు కు అభినందనలు,శుభాకాంక్షలు తెలిపిన డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ కో ఆర్డినేటర్:- మోదుగు.జోగారావుబి.సి.సాధికారిత రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు అయ్యిన తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్, డా.జి.యస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మహమ్మారీ కరోనాను ఎంతో ధైర్య,సాహసాలతో ఆనాటి సవాలులను ఎదుర్కొని, ప్రజలందరికి ధైర్యం చెప్పి,సేవ చేసిన మరియు నిత్యం ప్రజలందరికి అందుబాటులో ఉంటు కరోనాను రూపు మాపిన, డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేల మందికి ఉచిత వైద్యం,విద్యా,ఉద్యోగ అవకాశాలు, అనేక సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు అందించినడా.గడల.శ్రీనివాసరావు ని హైదరాబాద్ లో తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు, అభినందనలు డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ కో ఆర్డినేటర్ మోదుగు.జోగారావు,ట్రస్ట్ సభ్యులు ఇస్రం.నరసింహారవు

Join WhatsApp

Join Now