సోమవారం జరిగే ప్రజావాణి రద్దు. ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 2 కొత్తగూడెం

డివిజన్ ఆర్ సి
ఈనెల మార్చి 03 -2025 న తేదీ సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అంతా కౌంటింగ్ ప్రక్రియలో నిమగ్ధమై ఉండటం వలన సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలందరూ గమనించి దరఖాస్తులు ఇవ్వడానికి ఐ డి ఓ సి కార్యాలయానికి రావద్దని సూచించారు.

Join WhatsApp

Join Now