మంకీ బాత్ వీక్షణ
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) జులై 27
బిజెపి పార్టీ, ఆదేశాల మేరకు ఆదివారం రోజున మంకీ బాత్, వీక్షించడం జరిగింది. ఇది నిర్మల్ జిల్లాలో 263 బూతు లో వీక్షించడం జరిగింది. అదేవిధంగా ఏడు, జిల్లాల అధ్యక్షులకు మరియు మండలలా అధ్యక్షులకు, శిక్షణ తరగతులు రెండు రోజులపాటు నిర్మల్ జిల్లాలో దివ్య కన్వెన్షన్, లో శిక్షణ తరగతులు, జరుగుతున్నాయి.