చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం

చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం

Jan 10, 2025,

చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కలకలం

ప్రాణాంతక మంకీపాక్స్ వైరస్‌లోని కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. మంకీపాక్స్ కొత్త వేరియంట్ క్లాడ్ ఐబిని గుర్తించినట్లు చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ అత్యవసర స్థితిని ప్రకటించింది. కాంగో నుంచి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఈ కొత్త వేరియంట్ అతడితో సన్నిహితంగా ఉన్న నలుగురికి సోకినట్లు తెలిపింది. ఇప్పటికే hMPVతో భయపెడుతున్న చైనా.. మంకీపాక్స్ కొత్త వేరియంట్‌తలో మరో బాంబ్ పేల్చినట్లైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment