Site icon PRASHNA AYUDHAM

ఆఫ్రికన్ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్

IMG 20240813 WA0023

ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వ్యాధి వణికిస్తున్నది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించినఈ వ్యాధి కారణంగా 500 మంది మరణించగా,15 వేల మంది దీని బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాధి తీవ్రత ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితికి దారితీస్తుందో లేదో నిర్ణయించడానికి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ వ్యాధి జంతువులతో ప్రత్యక్ష సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది.

Exit mobile version