చుక్కాపూర్‌లో తల్లి, ఇద్దరు చిన్నారులు అదృశ్యం

చుక్కాపూర్‌లో తల్లి, ఇద్దరు చిన్నారులు అదృశ్యం

పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం

చుక్కాపూర్ గ్రామానికి చెందిన అనాస రమ్య (25) ఇద్దరు పిల్లలతో అదృశ్యం

భర్త అనాస శ్రీకాంత్‌తో గొడవ తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది

పిల్లలు: శ్రీహాన్ (4), హర్షశ్రీ (1)

కుటుంబసభ్యులు ఆందోళనలో

సమాచారం తెలిసిన వారు మాచారెడ్డి ఎస్‌ఐకు తెలియజేయాలంటూ పోలీసులు విజ్ఞప్తి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి.మాచారెడ్డి, అక్టోబర్ 22 (ప్రశ్న ఆయుధం):

 

మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన అనాస రమ్య (25) భర్త అనాస శ్రీకాంత్‌తో నిన్న రాత్రి జరిగిన వాగ్వాదం అనంతరం ఈరోజు ఉదయం ఇద్దరు పిల్లలు — శ్రీహాన్ (4) మరియు హర్షశ్రీ (1) —తో కలిసి ఇంటి నుండి ఎటో వెళ్లిపోయారు.

భర్త శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మాచారెడ్డి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

వారి ఆచూకీ తెలిసిన వారు మాచారెడ్డి ఎస్‌ఐ 8712686151 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment