అమల కామెంట్స్‌పై ఎంపీ మల్లు రవి సీరియస్..

అమల కామెంట్స్‌పై ఎంపీ మల్లు రవి సీరియస్.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే..

ఇంతకీ అమల ఏమన్నారు? రాహుల్‌గాంధీ గారూ… మీరు మానవత్వం, మర్యాదలను నమ్మితే మీ రాజకీయ నేతలను అదుపులో ఉంచుకోవాలన్నారు. మీ మంత్రి మా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి చేసిన విష పూరిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇలాంటివారి నుంచి దేశ పౌరులను రక్షించాలని ఎక్స్ లో ప్రస్తావించారు.

Join WhatsApp

Join Now