వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీని వీడ‌నున్న ఎంపీ మోపిదేవి !

వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీని వీడ‌నున్న ఎంపీ మోపిదేవి !

IMG 20240828 WA0127

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం అందుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వరుస బిగ్ షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీని వీడారు.తాజాగా ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. రేపు(గురువారం) పార్టీకి మోపిదేవి రాజీనామా చేయనున్నారని సమాచారం. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్ బై చెబుతున్న వార్త గురించి వైసీపీ నేతలకు ఇంకా తెలియదని సమాచారం.

Join WhatsApp

Join Now