నర్సాపూర్ లో తుల్జాభవాని వెడ్డింగ్ మాల్ ప్రారంభం: పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్

మెదక్/నర్సాపూర్, జనవరి 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తుల్జాభవాని వెడ్డింగ్ మాల్ ప్రారంభోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ పాల్గొని పూజలు చేశారు. గురువారం నర్సాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తుల్జాభవాని వెడ్డింగ్ మాల్ ప్రారంభం సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు, మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని నిర్వాహకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now