ఎంపీ రఘునందన్ రావుకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

ఎంపీ రఘునందన్ రావుకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

గజ్వేల్ నియోజకవర్గం, 12 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన మర్కూక్ మండల ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రటరీ అర్థం లక్ష్మణ్ కుమారుడి వివాహ పత్రిక హైదరాబాద్ లో ఎంపీ రఘునందన్ రావుకు అందజేసిన అర్థం లక్ష్మణ్. అనంతరం అర్థం లక్ష్మణ్ మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు ఆప్యాయంగా పలకరించి మా కుమారుడి వివాహానికి తప్పకుండా హాజరవుతా అని తెలిపారని అన్నారు. వారితో పాటు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now