Site icon PRASHNA AYUDHAM

హరీశ్ రావు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ రఘునందన్ రావు

IMG 20251028 103350

Oplus_16908288

సంగారెడ్డి, అక్టోబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ స్వర్గస్తులైన సంగతి తెలిసి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు హైదరాబాద్‌లోని నివాసం క్రిన్స్ విల్లాస్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు హరీశ్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుని ప్రార్థించారు.

Exit mobile version