మా బీసీలంటే అంత చులకనా మిస్టర్ ఎలక్షన్ గాంధీ: కవిత

మా బీసీలంటే అంత చులకనా మిస్టర్ ఎలక్షన్ గాంధీ: కవిత

Aug 06, 2025,

మా బీసీలంటే అంత చులకనా మిస్టర్ ఎలక్షన్ గాంధీ: కవిత

తెలంగాణ బీసీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వంచించారని MLC కవిత మండిపడ్డారు. ‘మా బీసీలంటే అంత చులకనా మిస్టర్ ఎలక్షన్ గాంధీ? ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం బూటకపు హామీలు, అబద్ధపు డిక్లరేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ నిజస్వరూపం ఢిల్లీ నడివీధుల్లో మరోసారి బట్టబయలు అయ్యింది. తెలంగాణ బీసీ బిడ్డలను వరుసగా 2 సార్లు ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ అవమానించారు. ఢిల్లీ ధర్నాలో పాల్గొనకుండా రాహుల్ గాంధీ మొఖం చాటేశారు’ అని ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment