సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుర్ర మురళి గౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక మైదానంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున యువతులు మహిళలు పాల్గొని రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురికి బహుమతులు ప్రధానం చేశారు.

Join WhatsApp

Join Now