Site icon PRASHNA AYUDHAM

ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

జిల్లాలో
Headlines :
  1. ములుగు ఎన్‌కౌంటర్: ఏడుగురు మావోయిస్టుల మృతి
  2. చల్పాక అడవుల్లో రక్తపాతం: పోలీసుల ప్రతీకారం
  3. మావోయిస్టుల కీలక నేతల మరణం: ములుగు జిల్లాలో ఉత్కంఠ
  4. వారం రోజుల వ్యవధిలో ప్రతీకార ధాటికి దిగిన పోలీసులు
  5. తెలంగాణలో మావోయిస్టులపై సుదీర్ఘ పోరాటానికి కీలక మలుపు
చల్పాక సమీప అడవువుల్లో మావోయిస్టు – పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం 

కౌంటర్ మృతుల్లో కీలక నేతలు..సరిగ్గా వారం రోజుల క్రితం ఇద్దరు ఆదివాసీలను ఇన్ఫార్మార్ నెపంతో హతం చేసిన మావోయిస్టులు 

వారం తిరక్కముందే ఏడుగురు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి ప్రతికారం తీర్చుకున్న పోలీసులు..

Exit mobile version