బత్తుల శ్రావణ్ గౌడ్ & లావణ్య దంపతుల స్వగృహం నందు శుభ కార్యానికి హాజరైన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్  

కే పి హెచ్ బీ లో బత్తుల శ్రావణ్ గౌడ్ & లావణ్య దంపతుల స్వగృహం నందు శుభ కార్యానికి హాజరైన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

ప్రశ్న ఆయుధం జనవరి 05: కూకట్‌పల్లి ప్రతినిధి

కే పి హెచ్ బీ రోడ్ నెంబర్ 3 లో వాళ్ళ స్వగృహం నందు మన బీజేపీ నాయకుల బత్తుల శ్రావణ్ గౌడ్ & లావణ్య దంపతుల వారి కుమార్తె ధృతి గౌడ్ హాఫ్ శారీ ఫంక్షన్ & కుమారుడు రుత్విక్ గౌడ్ దోతీ సెర్ మోనీ కి శ్రవణ్ ఆహ్వనం మేరకు కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి ధృతి గౌడ్ , రుత్విక్ గౌడ్ ని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు పోలేబోయిన శ్రీనివాస్ ,పులగం సుబ్బు మరియు బీజేపీ నాయకులు జి.వినోద్ కుమార్, హరి బాబు, ఆకుల రాము,పితాని చెంద్ర శేఖర్, రామా నాయుడు, కామేశ్వర్ రావు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now