ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ సంక్రాంతి ముగ్గుల పోటీలను వీక్షించిన ముమ్మారెడ్డి ప్రేమకుమార్
ప్రశ్న ఆయుధం జనవరి 09: కూకట్‌పల్లి ప్రతినిధి
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ తెలుగు వారి సంస్కృతి , సాంప్రదాయాలైన ముగ్గుల పోటీలను నిర్వహించి మహిళలను మరియు భావితరాల బాలికలను ప్రోత్సహిస్తు బహుమతులను అందజేస్తున్న కమిటీ సభ్యులు అందరిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ కలిగినిడి ప్రసాద్ అడబాల షణ్ముఖ పోలబోయిన శ్రీనివాస్ , పాదం సూర్య, పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.