మెదక్/నర్సాపూర్, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని 1వ వార్డ్ హనుమంతపూర్ లో సోమవారం ఉదయం మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపాటి వర్షాలు పడుతున్నందున చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నల్ల కృష్ణ, ఆరెట్ల విజయ్, గొట్ట మల్లేష్, నల్ల శేఖర్, రాజు గౌడ్, బాలకృష్ణ, తలారి యాదగిరి, నల్ల నరేష్, కనకరాజు, పద్మారావు, నవీన్, నర్సింలు, ప్రవీణ్ కుమార్, రాజు, నాయకులు పైజాన్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
*హనుమంతపూర్ లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్*
Published On: August 19, 2024 10:30 am
