మెదక్/నర్సాపూర్, మార్చి 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్, మాజీ కౌన్సిలర్ సంగసాని సురేష్, మాజీ కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్, అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు రాజ్ మల్లారెడ్డి, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు చంద్రయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు నాగేష్ గౌడ్, నాయకులు మల్లేష్ యాదవ్, రాజు, పాండురంగారెడ్డి, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్ రావును సన్మానించిన మురళీధర్ యాదవ్
Published On: March 23, 2025 6:23 pm
