అక్రమ సంబంధం అడ్డుకున్నాడని హత్య!

*అక్రమ సంబంధం అడ్డుకున్నాడని హత్య!*

ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సాయి ప్రకాశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. ప్రకాశ్ పిన్ని నిర్మల, కానిస్టేబుల్ శ్రీనివాస్ మధ్య అక్రమ సంబంధం ఉంది. ఈ విషయాన్ని సాయి ఉన్నతాధికారులకు చెప్పగా.. శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. కక్ష పెంచుకున్న ఇద్దరు పథకం ప్రకారం సుపారి గ్యాంగుతో హత్య చేయించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిర్మలను చితకబాదారు.

Join WhatsApp

Join Now