.
. బియ్యం మరియునిత్యవసర సరుకులు అందజేత.. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన ఎండి.హమిద్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి మణుగూరు మదీనా మర్కస్ మస్జిద్ తరపున బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఈ కార్యక్రమంలో
ముస్లిం పెద్దలు మర్కస్ మస్జిద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.