ప్రశ్న ఆయుధం జనవరి04:బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాలలో బాధ్యత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ .
మండలంలోని వన్నెల్ బి గ్రామానికి చెందిన దేవగంగన వాళ్ళ అమ్మగారు లక్ష్మిభాయ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులు పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది.
. చిట్టాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధమ్మడి పవన్ వాళ్ల నాన్నగారు దమ్మడి సాయన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు అలాగే 10 గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సాయం శేషు వాళ్ళ అమ్మ రత్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అలాగే అదే గ్రామానికి చెందిన అజయ్ తాత సాయం మల్కన్న అనారోగ్యంతో మరణించడం జరిగింది ఈరోజు వారి కుటుంబ సభ్యులను తెలిపారు.
కార్యక్రమంలో సునీల్ యువసేన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్.మాజీ సొసైటీ డైరెక్టర్ గంగాధర్. కురుమ రాజు. గంగ మల్లు తదితరులు పాల్గొన్నారు.