గుడుంబా మహమ్మారి వల్లే మా నాన్న కనుమరుగయ్యాడు 

నాన్న ఉంటే పోలీస్ అయ్యేదాన్ని 

ఆర్ధిక భారం తో చదువు కు దూరం అవుతున్న…

IMG 20240810 WA0065

పోలీస్ శాఖ గుడుంబా నిర్ములన కార్యక్రమం చేపట్టి గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్ధలని అవగాహనా కార్యక్రమం చేపడుతుంటే వారికి మద్దతుగా మనందరం వారికి మద్దతుగా నిలుద్దామని చిన్నారి తెలిపారు..  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో రైతు వేదికలో గుడుంబా బాధితులకు పోలీసు చేయుత కార్యక్రమం నిర్వహించగా గంగారం మండలం కోమట్ల గూడెం గ్రామానికి చెందిన ఒక వితంతు తన కూతుర్ని తీసుకొని కార్యక్రమానికి రాగా ఎస్పి రామ్నాథ్ కేక న్ ఆ పాపం చూసి చిన్న వయసులో నే తండ్రి కోల్పోయావ్ అంటూ భుజం తట్టాడు నువ్వు చదువుకోవాలని పోలీసులు నీకు సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చా రు భోజన సమయంలో ఆ పాప పక్కన కూర్చోబెట్టుకొని ముచ్చడించారు … ఆ పాప ధైర్యంగా నేను పోలీసులు అవుతానని… మా గ్రామాల్లో గుడుంబా నివారణ చేస్తాను ఆని గుడుంబా వల్ల నాలాంటి చిన్న పిల్లలు చదువులకు దూరమై బిక్షాటన చేస్తున్నారని పాప కంటతడి పెట్టింది.

Join WhatsApp

Join Now