రైతు సోదరులకి నా యొక్క విన్నపం*
మన పంట ధాన్యం రోడ్డులపైన ఆరా పోయడం వల్లనా జరిగే ప్రమాదలకు…ఇంకొకరి ఇంటిలో కన్నీటికి…ఆ కుటుంబ శోకానికిమనం కారకులం కాకూడదు.ముఖ్యంగా రైతులు దయచేసి ధాన్యం రోడ్లమీద పోయకండి.మీకు దగ్గరలో ఉన్న (ఐకేపీ), సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మీ యొక్క ధాన్యాన్ని ఆరా పోసుకోగలరని నా యొక్క మనవి ప్రాణం ఎంతో విలువైనది..